Things to know about the Covid-19 vaccine: People over 18 years of age are vaccinated. Covid-19 vaccine is given to health workers in the first phase. In the second phase, the vaccine will be given to police, central armed forces, army, municipal workers, revenue employees and front line workers.
#Covid19Vaccine
#Covid19VaccinationDrive
#Covishield
#Vaccine
#Coronavirus
#VaccinationDriveInIndia
#PMModi
#Covid19VaccineInIndia
కొవిడ్ టీకా గురించి తెలుసుకోవాల్సిన విషయాలు : 18 ఏళ్ళు నిండిన వారికి టీకా వేస్తారు. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు కొవిడ్ టీకా ఇవ్వబడుతుంది. రెండవ దశలో పోలీసులు,కేంద్ర సాయుధ దళాలు,సైన్యం,మునిసిపల్ కార్మికులు,రెవిన్యూ ఉద్యోగులకు, ఫ్రంట్ లైన్ కార్మికులకు వాక్సిన్ అందిస్తారు.