Chief Minister K Chandrashekhar Rao inspected the progress of ongoing construction works of the new State Secretariat building complex at the site on Tuesday.
#TelanganaNewSecretariat
#CMKCR
#Telangana
#TSSecretariat
#TSSecretariatConstruction
#KTR
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించారు.సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగారు. నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.నిర్మాణంలో వేగం పెంచాలని కేసీఆర్ సూచించారు.