Women police officers real stars, says Anushka Shetty

Oneindia Telugu 2021-01-27

Views 2

Anushka Shetty Praises Telangana Police
#Anushka
#Hyderabad
#Telangana
#Telanganapolice

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో 'షి పాహి' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీనటి అనుష్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా భద్రతా అదనపు డీజీ స్వాతిలక్రా, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, షీ టీమ్స్‌ డీసీపీ అనసూయతో కలిసి సైబరాబాద్‌ డయల్‌ 100 క్విక్‌ రెస్పాన్స్‌ వాహనాలను అనుష్క ప్రారంభించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS