#Nellore : Atmakur Secretariat Employees Felicitated By The Office Staff

Oneindia Telugu 2021-01-28

Views 9

Nellore District Municipality Commissioner Ramesh Babu and RI Qasim were felicitated by the staff of the Municipality Secretariat. Volunteers from 8 secretariats under Atmakuru Municipality were felicitated with shawls and garlands on Wednesday at the Secretariat with the award of Best Service at the hands of the District Collector on the occasion of Republic Day.
#Nellore
#Atmakur
#SecrateriatEmployees
#MunicipalityCommissionerRameshBabu
#MunicipalitySecretariat
#Volunteers

నెల్లూరు జిల్లా మున్సిపాలిటీ కమిషనర్ రమేష్ బాబు,ఆర్.ఐ ఖాసీం లకు మున్సిపాలిటీ సచివాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. రిపబ్లిక్ డే సందర్బంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారాన్ని అందుకోవడం తో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధి లోని 8 సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్స్ బుధవారం సచివాలయం లో శాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS