Nellore police alerting people amid panchayat elections in Andhra Pradesh.
Panchayat Elections
#Andhrapradesh
#Appanchayatpolls
#Nellore
#Apgovt
#Ysjagan
పంచాయతీ ఎన్నికల నేపద్యం లో నెల్లూరు లో ప్రజలు ఎలాంటి ఉద్రేకానికి లోను అయ్యి ఘర్షణకు దిగవద్దని నెల్లూరు ఎస్ ఐ సూచించారు. ప్రశాంతమైన వాతావరణం లో ఎన్నికలు జరిగేలా కృషి చేస్తాం అని ఆయన తెలిపారు.