AP Panchayat Elections : వైసీపీ నేతలు బెదిరించి , భయపెట్టి ఏకగ్రీవాలు చేస్తారని బీజేపీ, జనసేన ఆందోళన

Oneindia Telugu 2021-01-29

Views 2

AP Local Body Elections/panchayat elections: In the state of Andhra Pradesh, the focus of the major political parties in the panchayat election is on unanimous. The ruling YCP is trying to make it clear that the more unanimous which is benefits the ruling party .Opposition parties have stated they will not allow forcible unanimous.
#APLocalBodyElections
#unanimousgrampanchayats
#APpanchayatelections
#firstphasegrampanchayatelectionnotification
#APSECNimmagaddaRameshKumar
#AndhraPradeshHighCourt
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#PPEKits
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరులో ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి ఏకగ్రీవాలపైనే ఉంది. ఏకగ్రీవాలతో గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువ అయితే అంత మంచిదని అధికార వైసిపి ప్రయత్నం చేస్తుంది. ఏకగ్రీవాలు జరిగే గ్రామ పంచాయతీలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS