TPCC president N Uttam Kumar Reddy, on Thursday, said that employees of the State were being treated unjustly since the formation of Telangana. Strongly condemning the Pay Revision Commission (PRC) recommending a fitment of 7.5 per cent, he demanded that the State government provides a fitment nothing short of 43 per cent.
#TPCCpresidentNUttamKumarReddy
#PayRevisionCommission
#GovtEmployees
#TRS
#CMKCR
#Telangana
#fitment
#Telanganaformation
ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు వేయించుకుని యువతను బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు మోసం చేశాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ యువతకు నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. అప్పుడు యువతను మోసం చేసి, ఇప్పుడు ఉద్యోగులకు తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు.