BCCI will reportedly allow fans to attend the 3rd India vs England Test at the Sardar Vallabhbhai Patel Stadium in Ahmedabad.
#IndvsEng2021
#MoteraStadium
#BCCI
#RavindraJadeja
#MarkButcher
#TeamIndia
#IndvsEng
#ViratKohli
#RohitSharma
#RishabPanth
#AjinkyaRahane
#KuldeepYadav
#JaspritBumrah
#Cricket
క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం లో జరిగే మూడు, నాలుగో టెస్ట్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. చివరి రెండు టెస్టులకు గాను స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను అనుమతించే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.