Telangana students went to schools from today onwards. Schools reopened today 10 months later. Students came to the schools following corona precautions.
#TelanganaSchools
#SchoolsReopen
#Telangana
#KCR
#KTR
#physicalistance
#Covid19Precautions
#Telanganastudents
తెలంగాణా లో విధ్యార్దులు బడి బాట పట్టారు. 10 నెలల తరువాత ఈ రోజు పాఠశాలలు తెరిచారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులు స్కూళ్లకు వచ్చారు. పాఠశాలల గేట్ వద్దే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ ని ఏర్పాటు చేసారు. స్టూడెంట్స్ భౌతిక దూరం పాటించేలా తీర్పాట్లు చేసారు. తప్పని సరిగా అందరు మాస్క్ లు ధరించేలా చూసారు.