Union Budget 2021:BJP leaders Hail Budget in Telangana బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యం-డీకే అరుణ

Oneindia Telugu 2021-02-02

Views 8.6K

#UnionBudget2021: Finance Minister Nirmala Sitharaman on Monday presented her third union budget in the Parliament. BJP national vice president D.K. Aruna said it was a matter of pride for all women that the budget was introduced for the third time by a woman.
#UnionBudget2021
#Budget2021
#BJPnationalvicepresidentDKAruna
#BJPleadersHailBudget
#Budget2021foragriculture
#IncomeTaxRateSlabChange
#FinanceMinisterNirmalaSitharaman
#petroldieselprices
#agricess
#taxpayers
#Indiaeconomy
#agriinfrastructure
#ImposeNewTaxes
#Coronavaccines
#SwachhBharat2
#Budget2021CheaperCostlierItems

కేంద్ర బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ..మూడో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కి కృతజ్ఞతలు తెలిపారు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నా ఆత్మ నిర్బర్ భారత్‌ ప్యాకేజ్ తో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చారని ప్రశంసించిన ఆమె.. ఈ బడ్జెట్ లో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు,పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS