AP Local Body Elections/panchayat elections: Andhra pradesh assembly privilege committee meets on Tuesday and discussed the issue over sec nimmagadda ramesh kumar. committee chaired by ysrcp mla kakani goverdhan decided to meet again within a week. earlier, ap ministers moves privilege motion to the speaker on nimmagadda alleging derogatory comments
#APLocalBodyElections
#ysrcpmlakakanigoverdhan
#Andhrapradeshassemblyprivilagecommittee
#TDPChiefChandrababu
#appanchayatelectionsymbols
#APSECNimmagaddaRameshKumar
#stategovtincentivesforunanimous
#Coronavirus
#Chandrababu
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#PPEKits
#TDP
#నిమ్మగడ్డ రమేష్
#పంచాయతీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నప్పటికీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జగన్ సర్కారుకు మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశాలున్న కీలక అంశాన్ని ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మంగళవారం చర్చించింది.