Ashok Dinda Retirement From All Formats of Cricket - Picked 420 Wickets in 116 First Class Matches

Oneindia Telugu 2021-02-03

Views 21.6K

Veteran pacer Ashok Dinda announced his retirement from all formats of cricket on Tuesday. In a career spanning 15 years, Dinda picked 420 wickets in 116 first-class matches. Recently Dinda played three games for his new team Goa in the T20 Syed Mushtaq Ali Trophy.
#AshokDindaRetirement
#VeteranpacerAshokDinda
#BengalRanjiTrophy
#AshokDindaPicked420Wickets
#FirstClassCricket
#T20SyedMushtaqAliTrophy
#RanadebBose
#allformatsofcricket

టీమిండియా సీనియర్ పేసర్ అశోక్ దిండా మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతన్నట్లు తెలిపాడు. తన కెరీర్‌కు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. భారత్ తరఫున 13 వన్డేలు, 9 టీ20లు ఆడిన దిండా..12, 17 చొప్పున మొత్తం 29 వికెట్లు తీశాడు.2009లో శ్రీలంకపై నాగ్‌పూర్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన దిండా.. ఫస్ట్ మ్యాచ్‌లోనే (1/34) ఆకట్టుకున్నాడు. సనత్ జయసూర్య అతని ఫస్ట్ ఇంటర్నేషనల్ వికెట్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS