MP Revanth Reddy spoke about the friendship between the TRS and the BJP. Sensational remarks were made that Chief Minister KCR was behind the appointment of Union Home Affairs Minister Kishan Reddy as the BJP election in-charge of Tamil Nadu. KCR is now funding the party for the Tamil Nadu elections.
#TamilNaduElections
#KCRfundingbjp
#MPRevanthReddy
#UnionHomeAffairsMinisterKishanReddy
#TRS
#BJP
#PMModi
#CMKCR
#Congress
#BJPelectioninchargeofTamilNadu
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చాక టీఆర్ఎస్ రాజకీయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దేశంలోని విపక్షాలన్నింటినీ ఏకం చేసి కేంద్రంపై సమరశంఖం పూరిస్తానని ప్రకటించిన కేసీఆర్... ఢిల్లీ నుంచి రాగానే పూర్తిగా సైలెంట్ అయిపోయారు.