NTR 30 Update : కీలక పాత్ర కోసం కనుమరుగు అయిపోయిన నటి ! | NTR | Trivikram

Oneindia Telugu 2021-02-05

Views 213

NTR 30 : Anshu Ambani to play a vital role in ntr Trivikram movie.
#AnshuAmbani
#NTR30
#Trivikram
#JrNTR
#RRR

అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత.. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో దీనికి సంబంధించిన అప్‌డేట్స్ బయటకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS