Samantha Akkineni Gets Twitter Emoji Based on Her Family Man Season 2 Character
#Samantha
#Familyman2
#ManojBajpayee
#Priyamani
#Rajanddk
చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది అక్కినేని వారి కోడలు సమంత. అద్భుతమైన నటన.. ఆకట్టుకునే అందంతో మైమరపించే ఈ బ్యూటీ.. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని హవాను చూపించింది. ఇన్ని రోజులూ వెండితెరను ఏలిన ఈ హాట్ బ్యూటీ.. డిజిటల్ వరల్డ్‌లోకీ అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇండియాలో ఏ హీరోయిన్‌కూ దక్కని ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది సామ్. వివరాల్లోకి వెళ్తే...