#Telangana : Tata Boeing To Make Components For 737 Planes In #Hyderabad

Oneindia Telugu 2021-02-06

Views 1

American aircraft maker Boeing on Friday said that its joint venture firm, Tata Boeing Aerospace Limited, would manufacture complex vertical fin structures for the 737 family of airplanes at its facility in Hyderabad.
#Hyderabad
#TataBoeing
#TataBoeingAerospaceLimited
#MakeInIndia
#Aeroplanes
#AeroplanesManufacturing
#Boeing737
#Telangana

ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ తన ‘737 మోడల్‌' విమానాల తోక భాగంలోని నిలువు రెక్కలను (వర్టికల్‌ ఫిన్‌ స్ట్రక్చర్స్‌) హైదరాబాద్‌లో ఉత్పత్తి చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్‌లోని ‘టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌'లో (టీబీఏఎల్‌) వీటిని తయారుచేస్తామని వెల్లడించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS