Matampally Farmers Lands మఠంపల్లి గిరిజన రైతుల భూ పోరాటం.. TTDP ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం!!

Oneindia Telugu 2021-02-06

Views 9

All Parties Opposition Round Table press conference on Matampally Farmers issue. Telangana TDP Leaders L Ramana And others spoke with media about Disputed Lands At Suryapet District Pedavidu Survey No 540 in Matampally.
#MatampallyTribalFarmers
#AllPartiesOppositionRoundTablepressconference
#TribalFarmersLands
#TelanganaTDP
#LRamana
#NagarjunaSagar
#Nalgonda
#trs
#cmkcr
#congress
#SuryapetDistrictPedaviduSurveyNo540

మఠంపల్లి గిరిజన రైతుల భూ పోరాటం నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో గిరిజన రైతుల భూ పోరాటానికి మద్దతుగా తెదేపా శుక్రవారం నిర్వహించిన ఈ సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ మఠంపల్లి గిరిజన రైతుల భూ పోరాటానికి అండగా తెలంగాణ తెలుగుదేశం ఉంటుందని హామీ ఇచ్చారు. రూ.వందల కోట్ల విలువైన అటవీ,ప్రభుత్వ భూములను అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నారు అని, ఈ నియోజకవర్గ గిరిజన ప్రజల గళం అధికార పార్టీకి వినపడటం లేదా, గిరిజన రైతుల భూములు లాక్కుంటున్నారు అని ఎల్‌.రమణ మండిపడ్డారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS