Vijay Sethupathi Rayanam Character Will be Horrific | Uppena Movie Team Interview

Filmibeat Telugu 2021-02-09

Views 3

Uppena is an upcoming 2021 Indian Telugu-language romantic drama film written and directed by debutant Bucchi Babu Sana. The film is produced by Sukumar in collaboration with Naveen Yerenini and Y. Ravi Shankar, under their respective banners Sukumar Writings and Mythri Movie Makers.
#UppenaTrailer
#UppenaMovie
#Vijaysethupathi
#MegastarChiranjeevi
#Krithishetty


ఉప్పెన’ చూసిన వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టి అందరికీ ఈ సినిమా గురించి చెప్పాలనిపించింది. ఈ సినిమా అంత బాగా నచ్చింది. అతిశయోక్తి కాదు.. ఇది దృశ్యకావ్యం’’ అన్నారు చిరంజీవి. వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లు నిర్మించాయి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS