4 day work week: New Labour Codes యాజమాన్యాలు, ఉద్యోగుల ఇష్టాల మేరకే ! వారంలో 48 గంటల పరిమితి

Oneindia Telugu 2021-02-10

Views 35

Senior IAS officer and Secretary in the Ministry of Labour and Employment, Apurva Chandra, said on Monday that the government is considering the objections raised by the trade unions to 12-hour daily work shift. "See, there will be a maximum of 48 hours of work in a week. If someone works for 8 hours a day, then there will be 6 working days per week. If a company opts for 12-hour working per day for its employees, it means four-day working and three holidays
#4dayworkweek
#4DayWeek
#CentreNewLabourCodes
#MinistryofLabourandEmployment
#ApurvaChandra
#12hourworkingperday
#48hoursworkinaweek
#employees
#tradeunions
#Labourlaws

రాబోయే రోజుల్లో పని దినాలు నాలుగు రోజులకే కుదించుకునే వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక సంకేతాలిచ్చింది. కొత్తగా తీసుకువస్తోన్న కార్మిక చట్టాల్లో ఈ 4 day work week(వారంలో 4 రోజులే పనిదినాలు) అంశాన్ని పొందుపర్చినట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర సోమవారం అధికారికంగా ప్రకటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS