MP Vijayasai Reddy said that the YSR Congress party was strongly opposed to the privatization of the Visakhapatnam steel plant. CM Jagan said he was opposed to the privatization issue.
#VijayasaiReddy
#VizagSteelPlant
#YSRCP
#APCMJagan
#Visakhapatnam
#ChandrababuNaidu
#AndhraPradesh
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రైవేటీకరణ విషయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర ప్రభుత్వానికి చెప్పామని వెల్లడించారు.