Tollywood Heroes upcoming movies. Upcoming movies of Prabhas , ram charan, Jr NTR, pawan kalyan, Chiranjeevi.
#prabhas
#Salaar
#Adipurush
#Radheshyam
#Pawankalyan
#Vakeelsaab
#Chiranjeevi
#NTR30
#Ntr31
#PrashantNeel
#Rc15
#Ramcharan
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అభిమానులకు రానున్న రోజుల్లో బ్యాక్ టూ బ్యాక్ ఫెస్టివల్స్ అనే చెప్పాలి. లాక్ డౌన్ వల్ల ఎలాంటి జ్ఞానోదయం అయ్యిందో తెలియదు గాని మన స్టార్ హీరోలు మాత్రం ఇప్పట్లో రెస్ట్ తీసుకునేలా లేరు. ఒకరిని మించి మరొకరు సినిమాలను ఓకే చేస్తున్నారు.