Top News Of The Day: Twitter said on Wednesday it has taken action on more than 500 accounts and reduced visibility of some hashtags in India to comply with “several” orders from the Indian government.
#WestBengalelections
#citizenshiplaw
#Twitter
#Twitterstops500accounts
#hashtags
#IndiaTogether
#LadakhStandoff
#MadanapalleCaseUpdate
#electionrally
#AmitShah
#APLocalBodyElections
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#CoronaVaccination
#PMModi
#Farmers
#indiachinabordertensions
#FarmLaws
#NewDelhi
కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ మధ్య వార్ నడుస్తోంది. కొన్ని ట్విట్టర్ ఖాతాలను తొలగించాలన్న ఆదేశాలపై ట్విట్టర్ వివరణపై ఐటీ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖలిస్తాన్, పాకిస్తాన్ లింక్స్ కలిగిన 1,178 ఖాతాలను రద్దు చేయాలని కేంద్రం హెచ్చరించింది. దీంతో ట్విట్టర్ దాదాపు 500 ఖాతాలు తొలగించింది.