India vs England 1st Test: Ravindra Jadeja, the India all-rounder, has been ruled out of the ongoing four-match Test series against England.
#IndiavsEngland
#RavindraJadeja
#RavindraJadejaRuledOutOfTestseries
#ViratKohlistepdownfromcaptaincy
#KevinPietersenpunchtoTeamIndia
#EnglandcrushIndiaby227runs
#ViratKohli
#JamesAnderson
#IndiavsEngland2ndTest
#ShubmanGill
#JoeRoot
#Chennai
#MSDhoni
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ఓటమి బాధలో ఉన్న భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడ్డ జడేజా.. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు అతను తదుపరి టెస్ట్ మ్యాచ్‌లతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా దూరం కానున్నాడు. ఆసీస్ పర్యటనలోని సిడ్నీ టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తుండగా జడేజా బొటన వేలు విరిగిన విషయం తెలిసిందే.