YSRCP mp vijaya sai reddy reveals the secret behind central govt's decision on Vizag Steel Plant Privatization.
#VizagSteelPlant
#YSRCPmpvijayasaireddy
#VisakhasteelPlantprivatisation
#secretbehindcentralgovtdecision
#odisha
#PrimeMinisterNarendraModi
#ModiinLokSabha
#Congress
#ModiOnPrivateSector
#BJP
#Parliamentsessions
#YSRCP
#Andhrapradesh
#Vizag
విశాఖ పట్నంలోని ప్రభుత్వ రంగ సంస్ధ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ( స్టీల్ ప్లాంట్) ప్రైవేటీకరణ కోసం కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ఏపీలో అగ్గి రాజేస్తోంది. అసలే విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు పేరుతో ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయం జనంలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతోంది.