Ponnam Prabhakar made comments on CM KCR, And said that KCR mind is not working properly he should say sorry to Telangana people openly for those comments made by him.
#PonnamPrabhakar
#KCR
#Telangana
#Telanganacongress
#VHHanumanthaRao
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్త చేసారు.సాగర్ దాగర్ హాలియా సభలో సీఎం కేసీఆర్ తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడలేదని,ప్రజలను చిన్న చూపు చూస్తూ కించపరిచేలా వ్యాఖ్యలు చేసారని, మతి భ్రమించి మాట్లాడారని, తెలంగాణా క్షమాపణ చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేసారు.