AP Local Body Elections/panchayat elections: YSRCP Narsapuram MLA Madusari Prasad Raju made comments in panchayat elections Campaign
#APLocalBodyElections
#grampanchayatelectionSecondphasepolling
#YSRCPNarsapuramMLAPrasadRaju
#pollingstations
#unanimouspanchayats
#APPanchayatElectionsNominations
#APSECNimmagaddaRameshKumar
#stategovtincentivesforunanimous
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP
#నిమ్మగడ్డ రమేష్
#పంచాయతీ ఎన్నికలు
ఏపీలో పంచాయతీ ఎన్నికలు హీట్ పెంచాయి. గ్రామాల్లో పార్టీలు పోటీకి దిగుతున్నాయి.. ఈ క్రమంలో కొందరు ప్రజా ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ శనివారం(ఫిబ్రవరి 13) ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. అయితే అంతకముందు ఎన్నికల ప్రచారంలో నర్సాపూర్ వైయస్ఆర్సిపి ఎమ్మెల్యే ఎం. ప్రసాద్ రాజు అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. సర్పంచులుగా ఇతరులు గెలిచినా చేసేదేమి లేదు అని తమ పార్టీలో ఏ పనులు చేయించలేరు అని వ్యాఖ్యానించారు