Gossips On Keerthy Suresh, Anirudh Ravichander, Planning For Wedding ?

Oneindia Telugu 2021-02-13

Views 2

Keerthy Suresh And Anirudh Ravichander In Love; Planning To Tie The Knot This Year: Report
#KeerthySuresh
#AnirudhRavichander
#Kollywood
#Tollywood
#SarkaruVaariPaata

ఇండస్ట్రీలో యాక్టర్ల మధ్య ప్రేమాయణం లేకున్నా.. ఏదో ఒక కారణం చూపించి మరీ ముడిపెట్టేస్తూనే ఉంటారు. అదే చిన్న హింట్ దొరికిందంటే చాలు.. లవ్ ట్రాకులు ఇట్టే బయటకు వచ్చేస్తుంటాయి. సీక్రెట్‌గా వ్యవహారం నడిపినా.. ఏదోలా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది కెమెరాల కంట పడిపోవడంతో అడ్డంగా బుక్కైపోయారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో కీర్తి సురేష్ డేటింగ్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఈ భామ ఓ సినీ ప్రముఖుడితో ప్రేమాయణం సాగిస్తుందని తెలుస్తోంది. ఇంతకీ ఎవరతను? ఆ వివరాలు మీకోసం!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS