MLA Jakkampudi Raja said the public representatives who won the East Godavari panchayat elections should work for the development of the villages. CM Jagan Mohan Reddy said that several schemes have been introduced to bring self-governance to the development of villages. Jagan said the village secretariats are working with the volunteers to develop the villages.
#MLAJakkampudiRaja
#APPanchayatElections2021
#APCMJagan
#AndhraPradesh
తూర్పు గోదావరి పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలనీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి స్వరాజ్యం తెచ్చే విధంగా అనేక పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. గ్రామా సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్ధ తో గ్రామాల అభివృద్ధికి జగన్ పాటు పడుతున్నారని అన్నారు.