Nidhhi Agerwal పై హద్దుల్లేని అభిమానం.. ఆమె రియాక్షన్ ఇదే ! || Oneindia Telugu

Oneindia Telugu 2021-02-16

Views 67

Nidhhi Agerwal fans valentine's day gift to her.
#NidhhiAgerwal
#Kollywood
#Tollywood

సినీ పరిశ్రమలో హద్దుల్లేని అభిమానం ఎవరికైనా ఉందంటే అది కోలీవుడ్‌ ప్రేక్షకులకే అని చెప్పవచ్చు. గతంలో కుష్భూ, నమితకు గుడి కట్టి తమకు ఉన్న ఎనలేని అభిమానాన్ని చాటుకొన్నారు. తాజాగా ఆ జాబితాలో నిధి అగర్వాల్‌ను అభిమానులు చేర్చారు. తమిళనాడులో నిధి అగర్వాల్‌కు గుడి కట్టడం దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS