టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్.. గత కొంతకాలంగా బ్యాటింగ్‌లో రాణించినా.. వికెట్ల వెనుకాల దారుణంగా విఫలమయ్యాడు. సునాయస క్యాచ్ చేజార్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లోని ఫస్ట్ మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్‌లో రాణించిన పంత్ వికెట్ల వెనుకాల తడబడ్డాడు.
#IndvsEng2021
#RishabhPant
#RavichandranAshwin
#MohammedSiraj
#ViratKohli
#IshantSharma
#IndvsEng2ndTest
#GautamGambhir
#ChateshwarPujara
#PatCummins
#RohitSharma
#TeamIndia
#KLRahul
#AjinkyaRahane
#WashingtonSundar
#IndvsEng
#JaspritBumrah
#Cricket