On the occasion of the birthday of Telangana CM KCR, party leaders and activists are participating in service programs including conducting pujas in temples and conducting various programs. In this context, on the occasion of KCR's birthday, Minister Talsani Srinivas Yadav is going to release a video on KCR's biography documentary on a large scale.
#CMKCRBirthday
#TalasaniSrinivasYadav
#KCRBiographyDocumentary
#KCRDocumentary
#CMKCRBirthdayCelebrations
#Telangana
#KCRServiceCouncil
#AdiShravanaYagam
#CMKCR
#KTR
#PoorPeople
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా దేవాలయాల్లో పూజలు చేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించడం సేవా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఈ నేపధ్యం లో కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ ఎత్తున బాహుబలి డాక్యుమెంటరీ అంటూ కేసీఆర్ జీవిత విశేషాలతో కూడిన వీడియోను విడుదల చేయబోతున్నాడు.