India vs England: India Never Complain About overseas Pitch Conditions - Ravichandran Ashwin

Oneindia Telugu 2021-02-17

Views 59

India vs England: Ravichandran Ashwin, after the match said while everyone is within their rights to give their opinions, legends like Sunil Gavaskar or Ravi Shastri never cribbed or complained about the conditions when Team India played overseas tours.
#IndiavsEngland2ndTest
#RavichandranAshwin
#overseasPitchConditions
#AshwinshutsdownChennaipitchcritics
#AxarPatelfivewickethaul
#MichaelVaughan
#Chennaipitch
#INDvsENG
#RavichandranAshwinCentury
#RavichandranAshwin5thTestcentury
#RohitSharma
#AjinkyaRahane
#ViratKohli
#RavichandranAshwinrecords

పిచ్‌పై బంతి తిరగడం కన్నా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ అభద్రతా భావం వల్లే సెకండ్ టెస్ట్‌లో ఆధిపత్యం చెలాయించామని టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. వేగం, వ్యూహం వల్లే పిచ్‌ను మరింత బాగా ఉపయోగించుకోగలిగామని తెలిపాడు. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఆల్‌రౌండ్‌షో కనబర్చిన విషయం తెలిసిందే. సెంచరీతో పాటు 8 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో భారత్ 317 పరగుల భారీ విజయాన్నందుకొని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన అశ్విన్.. పిచ్‌పై వస్తున్న విమర్శలను ఖండించాడు.

Share This Video


Download

  
Report form