Virat Kohli should be given a three-match ban and he should not be allowed to play in the Ahmedabad Tests against England, said former English cricketer, coach and commentator David Lloyd.
#IndvsEng2021
#ViratKohli
#DavidLloyd
#RishabhPant
#RavichandranAshwin
#MohammedSiraj
#IshantSharma
#IndvsEng2ndTest
#GautamGambhir
#ChateshwarPujara
#PatCummins
#RohitSharma
#TeamIndia
#KLRahul
#AjinkyaRahane
#WashingtonSundar
#IndvsEng
#JaspritBumrah
#Cricket
ఇంగ్లండ్‌తో సెకండ్ టెస్ట్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్‌తో గొడవకు దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ అన్నాడు. మైదానంలో విరాట్ ప్రవర్తించిన తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అహ్మద్‌బాద్ వేదికగా జరిగే డై/నైట్ టెస్ట్‌లో విరాట్ కోహ్లీ ఆడకుండా నిషేధించాలని డిమాండ్ చేశాడు.