IPL 2021 : Mark Wood Misses Crores | Pulls Out Of IPL Auction || Oneindia Telugu

Oneindia Telugu 2021-02-18

Views 666

Ipl 2021 : Mark Wood pulls out of IPL 2021 auction
#MarkWood
#Ipl2021
#Ipl2021Auction
#Maxwell
#ChrisMorris
#Csk
#Mi
#ChennaiSuperkings

ఐపీఎల్ వేలానికి సరిగ్గా ఒక రోజు ముందు ఇంగ్లండ్ క్రికెటర్ మార్క్ వుడ్ రేసులో నుంచి తప్పుకున్నాడు. వేలంలో రూ.2 కోట్ల ఆటగాళ్ల జాబితాలో ఉన్న వుడ్ .. కుటుంబంతో తగిన సమయం కేటాయించేందుకే వేలం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. జాతీయ చానెళ్ల సమాచార మేరకు మార్క్ వుడ్ వేలం నుంచి తప్పుకున్న విషయాన్ని నిర్వహకులు ఫ్రాంచైజీలకు తెలియజేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS