IPL Auction 2021: Cheteshwar Pujara roped in by CSK for Rs 50L, receives applause. Cheteshwar Pujara, who last featured in IPL seven years ago, has managed 390 runs at an average of 20.53 and strike rate of 99.74 in 30 IPL matches.
#Dhoni
#Msdhoni
#ChennaiSuperkings
#Pujara
#Ipl2021
#Ipl202auction
టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాకు ఎట్టకేలకు ఐపీఎల్ ఆడే అవకాశం దక్కింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అతను మళ్లీ క్యాష్ రిచ్ లీగ్ బరిలోకి దిగనున్నాడు. తాజా ఐపీఎల్ వేలంలో ఈ టీమిండియా నయావాల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అతని కనీస ధర రూ. 50 లక్షలకు తీసుకుంది.