Top News Of The Day: High Court lawyer couple Gattu Vaman Rao and Nagmani Case Update. India reported 13,193 new Covid-19 cases in the last 24 hours. Heavy rains in several parts of the Hyderabad on Wednesday midnight.
#HeavyraininHyderabad
#TelanganaHighCourtlawyercouple
#IPL2021Auction
#Coronavirusinindia
#VizagSteelPlantprivatisation
#GlennMaxwell
#DawidMalan
#APmunicipalelections
#FarmersDharna
#GovernmentofIndia
#LadakhStandoff
#APLocalBodyElections
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#CoronaVaccination
#PMModi
#Farmers
#indiachinabordertensions
#FarmLaws
#NewDelhi
భార్యాభర్తలు అయిన ఇద్దరు న్యాయవాదుల జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పట్టపగలు నడిరోడ్డుపై మీద సినీఫక్కీలో కారును వెంబడించి మరీ వామన్ రావు దంపతులను దుండగులు హతమార్చారు. హైదరాబాద్‌లో బుధవారం(ఫిబ్రవరి 18) అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది.