Ratha Saptami 2021: Significance, Everything You Need To Know రథసప్తమి అంటే ఏంటి..? విశిష్టత ఏంటి..?

Oneindia Telugu 2021-02-19

Views 1

Ratha Saptami is celebrated on the seventh day (Saptami Tithi) of Magha, Shukla Paksha (brighter phase of the Lunar cycle). It is believed to be the birth anniversary of Surya Bhagwan (the Sun God). know Here Ratha Saptami 2021 significance.
#RathaSaptami2021
#GodSun
#birthanniversaryofSuryaBhagwan
#RathaSaptamisignificance
#HinduFestivals
#SaptamiTithiofMagha
#ShuklaPaksha
#రథసప్తమి

'సప్తానాం పూరణీ సప్తమీ' అంటే ఒకటి నుండి ఏడు వరకూ గల స్థానాలు పూరించేది సప్తమి, సూర్యరథ గమనానికి కారణమైంది కనుక ఈ పండుగకు రథసప్తమి అని పేరుపెట్టారు పెద్దలు. కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది సూర్యుడు తన ఉష్ణచైతాన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS