IPL 2021 Auction :India's veteran spinner Harbhajan Singh barely made it through the IPL 2021 auction on Thursday evening after the 40-year-old World Cup winner was picked up in the second bidding at his base price of Rs. 2 crore by two-time champions Kolkata Knight Riders in Chennai.
#IPL2021Auction
#HarbhajanSingh
#KolkaraKnightRiders
#MumbaiIndians
#IPL2021
#DineshKarthik
#ChennaiSuperKings
#KingDhoni
#ArjunTendulkar
#RoyalChallengersBangalore
#RCB
#ViratKohli
#KingsXIPunjab
#PunjabKings
#CSK
#MumbaiIndians
#MSDhoni
#RohitSharma
#KLRahul
#DelhiCapitals
#Cricket
#TeamIndia
గురువారం చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలంలో భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కొనుగోలు చేసింది. గత మూడేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌లో కొనసాగిన భజ్జీని.. జనవరిలో ఆ జట్టు వదిలేసిన సంగతి తెలిసిందే. చివరిసారి 2019 ఐపీఎల్ ఫైనల్లో ఆడిన హర్భజన్.. అప్పటి నుంచీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.