Top News Of The Day: High Court lawyer couple Gattu Vaman Rao and Nagmani Case Update.An earthquake of magnitude 4.0 has been recorded on the Richter scale in Uttarakhand's Pithoragarh on Friday.
#TelanganaHighCourtlawyercouple
#UttarakhandEarthquake
#ChinaReleasesGalwanClashVideo
#IndiaChinaStandoff
#UttarakhandPithoragarh
#ChinaVideo
#IPL2021Auction
#Coronavirusinindia
#VizagSteelPlantprivatisation
#GlennMaxwell
#DawidMalan
#APmunicipalelections
#FarmersDharna
#GovernmentofIndia
#LadakhStandoff
#APLocalBodyElections
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#CoronaVaccination
#PMModi
#Farmers
#indiachinabordertensions
#FarmLaws
#NewDelhi
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. హత్యకు రెండు గంటల వ్యవధిలోనే ప్లాన్ చేసి.. దాన్ని అమలుచేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. చాలారోజులుగా వామన్‌రావును అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్న కుంట శ్రీను అందుకు అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.