AP Gram Panchayat 4th Phase Polls : Counting Of Votes To Be Recorded

Oneindia Telugu 2021-02-20

Views 10.2K

The State Election Commission directed district collectors and SPs to record the counting process in ‘sensitive’, ‘hyper- sensitive’ and ‘troublesome’ gram panchayats to enable it to be held in a free, fair and transparent manner in the ensuing phase-4 polls.
#APGramPanchayatPolls
#APGramPanchayat4thPhasePolls
#VotesCounting
#StateElectionCommission
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#APGramPanchayatPolls
#AndhraPradesh

రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం జిల్లాల కలెక్టర్లకు మరోసారి ఆదేశాలు జారీచేసింది. స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు .. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా గానీ, వీడియో తీయడం గానీ చేయాలని ఎస్‌ఈసీ ప్రారంభంలోనే ఆదేశించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS