Cyberabad police have issued orders to revoke the licenses of two-wheelers if they drive without a helmet.
#CyberabadPolice
#Telangana
#TwoWheelers
#DrivingLicense
#Helmet
#Vehicles
ద్విచక్ర వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు షాకిచ్చారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. రెండో సారి హెల్మెట్ లేకుండా దొరికితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు.