Krithi Shetty craze in tollywood after uppena
#Krithishetty
#Uppena
#Netflix
తెలుగు వెండి తెరపైకి అనూహ్యంగా దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ పక్కింటి అమ్మాయిగా అందర్నీ ఆకట్టుకొంటుంది. అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులనే కాకుండా నిర్మాతలను కూడా క్యూ కట్టించేలా చేస్తున్నది. ఉప్పెన లాంటి హిట్ తర్వా త కృతిశెట్టికి డిమాండ్ పెరిగిపోవడంతో అమాంతంగా రెమ్యునరేషన్ పెంచేసినట్టు వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి.