TDP leader Durga Prasad said that it was an honor to be the state party president as the Telugu Desam Party candidate in the MLC elections.
#MLCElectionsInTelangana
#Telangana
#TDPLeaderDurgaPrasad
#LRamana
#MLCElectionsNominations
#TDP
ఎమ్యెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా నిలబడడం గౌరవం గా తీసుకున్నామని టీడీపీ నేత దుర్గా ప్రసాద్ అన్నారు.ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించి తీరుతామని ప్రజలకోసం ప్రజల సమస్యల తీర్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.