President Ram Nath Kovind inaugurated Narendra Modi Stadium on February 24 in Ahmedabad. Home Minister Amit Shah also joined him. Meanwhile Congress leader Hardik Patel has expressed his displeasure at the renmaing of the Sardar Patel Stadium to Narendr Modi Stadium.
#NarendraModiStadium
#MoteraStadiumnameChange
#SardarVallabhbhaiPatelStadium
#SardarVallabhbhaiPatelSportsEnclave
#CongressleaderHardikPatel
#Ahmedabad
#Gujarat
#RamNathKovind
#PinkballTest
#INDVSENG3rdtest
#BJP
#Congress
#BJPdefendsstadiumrenaming
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. అహ్మదాబాద్ సిటీలో సబర్మతి నది ఒడ్డున ఉండే ఈ క్రీడా ప్రాంగణాన్ని మోతేరా స్టేడియంగా పిలుస్తున్నప్పటికీ, అధికారికంగా దాని పేరు ఇన్నాళ్లూ 'సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం'గా కొనసాగింది. అయితే, ఇప్పుడు 1.10లక్షల మంది ప్రేక్షకులు కూర్చునేలా ఆధునీకరణ తర్వాత దాని పేరును 'నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం'గా మార్చడం వివాదాస్పదం అయింది.