Social Media Sites Must Remove Content in 36 Hours of Order: Govt in Draft Digital, OTT Platform Rules
#Ottguidelines
#OttPlatforms
#CentralGovernment
ఇప్పటి వరకు సినిమాలకు మాత్రమే పరిమితమైన సెన్సార్ ఇకపై ఓటీటీకీ వర్తించబోతోంది. ఓటీటీ కంటెంట్, డిజిటల్ న్యూస్ సంస్థలు, సోషల్ మీడియాకి కూడా కొన్ని నియమ నిబంధనలు వర్తించేలా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకుని రాబోతోందట. సోషల్ మీడియా, డిజిటల్ న్యూస్ సంస్థలు, ఓటీటీ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ నియమాలకు లోబడి ఉండాల్సిందే. ఇండియా సమగ్రతను దెబ్బతీసేలా వచ్చే కంటెంట్‌ను పూర్తిగా నిలిపేవేసేలా చర్యలు తీసుకోబోతోన్నారట.