#XiJinping Declares #China Created Human Miracle Of Eliminating Extreme #Poverty || Oneindia Telugu

Oneindia Telugu 2021-02-26

Views 1.6K

The ruling Communist Party is celebrating the official end of extreme poverty in China with a propaganda campaign that praises President Xi Jinping’s role, part of efforts to cement his image as a history-making leader who is reclaiming his country’s rightful place as a global power.
#XiJinping
#China
#Covid19
#CovidVaccine
#Poverty
#Coronavirus
#PoorPeople

అక్కడ పుట్టిన కరోనా మహమ్మారి గ్లోబల్ గా ఇప్పటికే 11.4కోట్ల మందిని కాటేసింది.. ఏకంగా 25లక్షల మందిని బలితీసుకుంది.. భారత్, అమెరికా సహా బడా దేశాలన్నీ ఆర్థికంగా దెబ్బతిన్నాయి.. అయినాసరే ఈ విలయ కాలంలో చైనా అద్భుతాన్ని సాధించగలిగింది. తమ దేశంలో ఇక ఆకలి కేకలు వినబడవని, కడు పేదలు మచ్చుకైనా కనిపించబోరని డ్రాగన్ సగర్వంగా ప్రకటించుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS