Varalaxmi Sarath Kumar హవా మొదలైంది ! ఐరన్ లేడీ పాత్రకి కేర్ ఆఫ్ అడ్రస్

Filmibeat Telugu 2021-03-02

Views 3

Varalaxmi Sarathkumar is getting huge chances in telugu cinema.
#VaralaxmiSarathkumar
#Krack
#AA21
#AlluArjun

వరలక్ష్మి శరత్ కుమార్ అంటే ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ పెద్ద కూతురైన ఈ టాలెంటెడ్ నటీమణి మెల్లమల్లగా తన స్థాయిని పెంచుకుంటోంది. ఇటీవల తెలుగులో ఆమె చేసిన క్రాక్, నాంది సినిమాలలు ఏ రేంజ్ హిట్టయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ ఊపుతోనే మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS