#IndiaChinaStandoff : LAC వెంబడి చైనా బలగాల భారీ నిర్మాణాలు... మరో కుట్రకు తెర - Satellite Images

Oneindia Telugu 2021-03-02

Views 62

Synthetic Aperture Radar (SAR) Satellite images of a permanent Chinese post, generated by illuminating radio waves during the night, provide Images of the Chinese buildup near the Line of Actual Control (LAC).
#IndiaChinaStandoff
#ChinesebuildupnearLAC
#LACStandoff
#depsang
#SyntheticApertureRadarSatelliteimages
#SARSatelliteimages
#DefenceMinisterRajnathSingh
#EasternLadakh
#Chinatroopsdisengagement
#Finger8
#PangongLake
#permanentChinesepost

సరిహద్దులో బలగాల ఉపసంహరణకు అంగీకరించిన చైనా ఇప్పుడు మరో కుట్రకు తెరతీసినట్లు తెలుస్తోంది. భారత్-చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్ దేశం పలు నిర్మాణాలు చేపడుతుండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన చిత్రాలను సింథటిక్ అపర్చర్ రాడర్(ఎస్ఏఆర్) విడుదల చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS