The smallest vacuum cleaner is 2..2 cm and was achieved by Naadamuni in Srikalahasti, chittoor district in Andhra Pradesh
#smallestvacuumcleaner
#Naadamuni
#GuinnessWorldRecords
#chittoor
#Srikalahasti
#AndhraPradesh
సూక్ష్మ వస్తువుల తయారీలో చిత్తూరు వాసి నాదముని గిన్నిస్ రికార్డ్ సాదించారు. 2. 2 సెంటి మీటర్ల అతి చిన్న వాక్యూం క్లీనర్ తో గిన్నీస్ రికార్డు సొంతం చేసుకున్నారు