Ind v Eng 2021,4th Test: Kevin Pietersen Advises England Team How To Defeat India | Oneindia Telugu

Oneindia Telugu 2021-03-04

Views 4.3K

Ind vs Eng 2021,4th Test : Former captain, Kevin Pietersen opines that England needs to bat well and bat big in their first innings in the fourth Test against India if they want to stand a chance at winning the game.
#IndvsEng2021
#IndvsEng4thTest
#KevinPietersen
#AjinkyaRahane
#MoteraPitch
#RohitSharma
#JaspritBumrah
#RavichandranAshwin
#ViratKohli
#TeamIndia
#RAshwin
#AxarPatel
#MoteraStadium
#WashingtonSundar
#ShubmanGill
#IndvsEngT20Series
#RishabPanth
#HardikPandya
#Cricket

మొతేరాలో జరిగిన డే/నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. దాంతో ఇంగ్లండ్ 2-1తో సిరీస్‌లో వెనుకబడింది. అయితే ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయాలని పీటర్సన్ సూచించాడు. ఓ మీడియా వైబ్‌సైట్‌కు రాసిన బ్లాగ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS